Friday, 29 September 2017

విజయదశమి ప్రత్యేకత ఏమిటి?

 Image result for rama killed dashakanta ravanasura


దశహర అను సంస్కృత పదమే జన సామాన్యము నోట బడి దసర గా మారింది.
అంతేగాక
దశకంఠుడు హతమైన రోజు కావటం వలన దీనికి దశహర అని పేరు వచ్చింది.
రావణుడి దశ కంఠములు ఈ దశ అవగుణములకు ప్రతీకలు. ఈ అవగుణములు కలిగిన ప్రతీ వ్యక్తి రావణుడే. మన పూర్వులు మానవులు ఈ అవగుణములు విడిచి సహజీవనముతో సుఖజీవనమును గడపాలని ఈ "దశహర" పండగను ఏర్పరచినారు.
ఇలాంటి అనేక సంస్కారములను ప్రపంచమునకు అందించిన ఘనత
ఒక్క "సంస్కృతము"దే అని మరవరాదు.

వదత సంస్కృతమ్.
జయతు భారతమ్.
ఇది సత్య. నిత్యం. అనునిత్యం.

Thursday, 28 September 2017

తత్వదర్శి అంటే?

తత్ + త్వం  అనే రెండు పదాల కలయిక “తత్వం”. సంస్కృత భాషలో “తత్” అనే శబ్దానికి ఉన్న అర్థం “అది”. అది అంటే కనబడని ఒక శక్తి,  ఈ విశ్వాన్ని నియమంచే ఒక మహత్తరమైన చైతన్య స్వరూపం. ఆ శక్తిని భారతీయులు భగవ్ంతుడు అని పిలుస్తారు. “త్వం” అంటే నీవు. అంటే ఆ “నీవు” ఇది చదువుతున్నప్పుడు “నేను”. నాకు- భగవంతునికి లేదా కంటికి కనిపించని ఈ జగత్తును శాసించే ఒక మహత్తర శక్తికి నాకు మధ్య ఉన్న సంబంధాన్నితత్వ జ్ఞానం అంటారు. ఈ తత్వ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగ పడే శాస్త్రం తత్వశాస్త్రం . అనాదిగా మానవుడు ఈ తత్వజ్ఞానాన్ని ఆశిస్తూ సాధన చేస్తూనే ఉన్నాడు. ఈ సాధన వైయ్యక్తికమైనది కాబట్టి పుట్టిన ప్రతి మనిషి ఈ సాధన చేస్తూనే ఉంటాడు. ఇలా కాలంలో పుట్టే – గిట్టే మనుషుల్లో ఎంతమందికి ఈ తత్వ జ్ఞానం పూర్తిగా తెలిసింది అనేది
గుహ్యమైన విషయం.

- శ్రీమన్మధ్వాచార్యుల "తత్వజ్ఞాన ప్రదీపిక" అనే పుస్తకం నుంచి సంగ్రహించబడినది. 

Wednesday, 27 September 2017

The Real Beauty




In a very distant pious land from the west there is a Peepal Tree. No one knows when it was born and how old it is. This tree is the reason for vast vegetation of the land and forest made possible. Many beings living in solace because of the peepal tree. Naturally it attracted people from western part of the world. Some planted Jasmine and some planted Rose. A good long time later these Outward beautiful plants begin to question the inner beauty of peepal tree and started so on
Peepal Tree is our Dharma 
Jasmine and Rose are plants from the west 
Outward beauty attracting and leading to anti Peepal I mean anti dharma