కొన్ని రోజుల క్రితం జరిగిన సత్యమేవ జయతె కార్యక్రమంలొ రంజీత్ ఒఫిర్ గారు దశరథి గారు రాసిన వేద వచనం లో ముందు మాటగా వేదల నుండి మరియు హిందు ధర్మం నుండి బౌద్దం పుట్టింది అని బౌద్దం నుండే క్రైస్తవం పుట్టిందని తన ముందు మాటలో జీసస్ ఒక బౌద్ధుడు అని సూత్రప్రాయంగా ప్రస్తవించడం జరిగింది.
అయితె ఈ మాటల్నె ప్రామణికంగా తీసుకొని వేదం అంత క్రైస్తవానికి ఆపాదించె ప్రయత్నం చేసారు అలా చేయడం వెనక పైకి కనపడె కారణం ఎటంటే ఈ కాలనికి అందరీక సరిపడ మతం క్రైస్తవం అని కాని ఆ పేరుతొ భారీగా మతాలు మార్చే ప్రయత్నం చేసారు ఒఫిర్ గారు
హిందు ధర్మం నుండి క్రైస్తవం పుట్టింది లేదా పుట్టించబడింది అంటే దాని అర్థం అది ఫుల్ల్ కాపసిటి మతం కాదని అది కేవలం ఎవరి కోసం అంటే హిందూ ధర్మం పాటించె అంతటి శక్తి లేని వారి కోసము మరియు అంతటి ఙాణం నిక్షిప్తం చేసుకోనె బుధ్ది కలగనప్పుడు మాత్రమె అని. పూర్ణం నుండి ఏది పుట్టిన పూర్ణత్వనికి క్షీణత ఉండదు ఎలగంటె శిశువు కి జన్మ ఇచ్చినంత మాత్రన తల్లి క్షిణించదు కదా
ఎవరు ఆ పరమపదంలో సకల లోకలకు లోకులకు నాయకత్వం వహిస్తున్నాడు సాక్షిగా ఆయనకు మార్పు ఇప్పుడు కాదు ఎప్పటికి ఉండదు
Team Tatvadarshi

No comments:
Post a Comment