Monday, 13 November 2017

అందరీకి శ్రీహరే అంతరాత్మ

అందరీకి శ్రీహరే అంతరాత్మ


ఈ లోకంలో కాని లేదా ఈ లోకానికి అవతలా కాని ఏదీ నీ సోంతం కాదు ఎవరూ నీ సోంతం కాదు. ఏవరూ కూఢ నీ సొంతం కాదు.
 ఎ ఒక్కరూ నిన్ను పూర్తిగా వాళ్ళ మనసులోకి ఆహ్వనించరు. ప్రతి మనిషికి తాను గీసుకున్నా ఒక కక్ష ఒక పరిధీ ఉంటుంది. 

ఎవరు నీ సొంతం కానప్పుడు నీకు ఈ రాగద్వేశాలు ఎందుకు అని శ్రీకృష్ణుడి సూటి ప్రశ్న

కాని ఒకడు ఉన్నడు... తనదంత నీకు ఇచ్చి వాడు ప్రతి ఒక్కరికి సమానంగా సొంతమైన అంతర్యామి రూపంలో శ్రీహరి
వాడు అందరికి సొంతం మనం అందరం వాడి సొంతం

తత్వదర్శి

రాజవిద్య రాజగుహ్యం


Wednesday, 1 November 2017

ఆయన సంపద

భగవంతుడైన ఆ శ్రీమహా విష్ణువు అఖండ సంపన్నుడు అని అంటారు కదా! మరి ఆయన సంపద ఎంతో విశ్లేశిధ్దాం

తన శక్తి ఏ మాత్రం కూఢ నష్ఠపోకుండా ఈ సృష్ఠిని సృజించాడు.

ఒక్క పైసా ఖర్చు చేయకుండా సూర్యూడిని ఈ గ్రహాల మధ్య నిలిపి చుట్టు గ్రహాలను సూర్యూడి చుట్టూ తిరేగేలా చేసాడు

ఈ భూమికి అనేకమైన జీవరాశులను పోశించే అంత శక్తిని ఇచ్చడు ఈ భూమి నుండి పుట్టే ఎ ఒక్క మొక్కైన ఖర్చు లేకుండా తల్లి అయిన గర్భం నుండి వచ్చే లాగా చేసాడు

చివరకు ఆ మొక్క కూఢ ఏది ఆశించకుండా మనకు ఉపిరిని అందిస్తుంది..

మన దేహంలో ఆ ప్రాణాన్ని అందుకున్నా ఎ ఒక్క అవయవం పైసా ఆశించి పని చేయదు

భగవంతుడి సంపాద పంచే కొద్ది పెరిగింది మన సంపద కూఢ అంతే

తత్వదర్శి

రాజవిద్య రాజగుహ్యం

Wednesday, 25 October 2017

వేదం మూలం

ఒక ఋషి తన ఙ్ణాణం చేత ఏన్నో అవిష్కరణలు చేసారు మరి వారందరు ఈ సనాతన ధర్మంలోని వారే అని చెప్పడం ఏలా!

ప్రతి ఋషి కూడ వేదం లోని ఒక చిన్నా అంశాన్ని సేకరించి దానిపై వారి జీవితాలని త్యాగం చేసి ఎన్నో అవిష్కరణలు చేసారు.
మనకు వేదాలే మూలం ఏట్టి పరిస్థితిలో వేదాన్ని తిరస్కరించకూఢదు

వారందరు వేదం వల్లనే ఋషులు అయ్యరు
వాళ్ళ విద్యలను భగవతార్పణం చేసి మనకు అదర్శంగా నిలిచారు

మన సనాఅతన వ్యవస్థకు మూల స్థంభాలు వారే

Monday, 23 October 2017

నాస్తీకత్వం-- దేశ దౌర్బాగ్యం

చాల మంది హిందు స్వామిజీలు సాధువులు హిందు ధర్మం నుండి వేరే మతాలకు వివిధ కారణ వల్ల పోయిన వారిని తిరిగి మన ధర్మంలోకి తేవడానికి వారికి నిజమైన సత్య దర్శనం చేయించడానికి వారు తమ జీవితాలనే త్యాగం చేస్తూ త్యాగనికి కొత్త అర్థాలు చెప్పుతున్నారు

కాని అన్నిటికంటే ముందు ఇక్కడ పుట్టిన వాళ్ళందరిని భారతీయులుగా మార్చే అవసరం ఎంతైన ఉంది. భారతదేశంలో పుట్టి నాస్తికులుగా జీవించడం ఆస్తులు ఉండి దారిద్ర్యం అనుభవించడం లాంటిదే

భారతియులుగా మారిన వెంటనే ఈ భాతరదేశంలో ఉన్నా ఈశ్వర తత్వం వారి హ్రుదయాన్ని తాకుతుంది. తమని తాము గుర్తించిన రోజు అన్య మతాల కుట్రలు ఇక సాగవు అన్య దేశాల కుట్రలు కుఢా

#సత్యమేవజయతే

మనకు స్వాతంత్ర్యం కరువు వల్లో లేదంటే రాజ్యాధికారంలో రాలేదని కేవలం మన ఋషి పరంపరని కాపుడుకోవడానికే వచ్చిందని భగవంతుని విభూతులకి ఈ భారతమే సాక్ష్యమని మన ఋషులు అందించిన విఙ్ణాణమే దానికి నిదర్శనమని రుజువు చేస్తు చుపించాలి

అఙ్ణాణం నాస్తికత్వం ఈ రేండూ దేశ చీఢలన్నిటికి కారణం.  ప్రతి నాస్తికూడిని భారతీయుడిగా మారుద్దం రండి. దీనికి తత్వదర్శి వేదిక కానుంది

ప్రతి భారతీయుడిలో ఈశ్వరత్వాన్ని నిద్రలేపుదాం

తత్వదర్శి
దేవుడు ధర్మం దేశం

Sunday, 22 October 2017

Sambhavami yuge yuge

There are many many beautiful gardens in the west which are man made and artificial and far from it a deep dense thick forest no man had made this forest called "sanatana swayambhu" at the east
This forest made life possible to different species of plants including weeds-- Vasudaika kutumbam
On the other hand no other plant was given a chance to grow in the Beautiful gardens of the west
Forest is been changing its colors in seasons and trees used to bare their fruits on themselves leaving their fall to the time--  philosophy of karma
On the western beautiful gardens fruits were plucked at the Will of the gardener
Forest has given freedom to every single seed to shoot up to live as huge tree -- " sarvamatha samanatvam"
No seed has ever grown in the gardens of the west as gardener will not allow to grow.
Once the gardener of the west visited this forest astonished with its natural beauty and bewildered how these many plant varieties leading their lives peacefully
#Remember: Forest has so much to explore and garden has nothing except to visit
Western gardener tried to explore the Beauty of this beautiful forest lacking "Tatva" he instead exploited the forest and made it as few gardens... But the spirit of forest goes nowhere it will bounce back again -- " sambhavami yuge yuge"
Team Tatvadarshi

Tuesday, 17 October 2017

Beauty of childhood The conclusion



The most important Phrase "Atma Vai Putra Namasi" as god manifested himself into Many living beings and non living beings similarly you  yourself manifests into your next generation I mean into your children unknowingly. As we believe Rituals followed by children Relieve the ancestors from sin but actually we Ourselves performs all those rituals like One earns income for their own well being. It is like following rituals for the well being of the past You and for the Next You. It is even better than a ordinary life insurance with more accurately Zindagi ke baad bhi...

 Follow Our culture for You.

Beauty of childhood part 3


The idea of culture is changing with generation to generation infact it's been cleverly getting manipulated at our own interests ignoring the culture of ancestors or standard culture.
You and your Grand parents May not be following the same culture and traditions which may irritate your ancestors in whichever Loka they may be at the same time Your next Generation is always Ready to give due respect . If you do not find time say Govinda Govinda or Mahadeva how can you train future hope of this country

Did you learn enough to Train the NextGen?

Beauty of childhood part 2


If you are not satisfied with your career at corporate and you blame it on your education system then I can say your brain has been half boiled with your education and interestingly you are pushing your children into the advanced Nexus with more complications making their brain fully boiled
How can you assume that they lead a happiest life
This is just organized child trafficking under the influence of care takers even Kailash satyarti cannot fight.

Beauty of childhood part 1

Are you satisfied with your life I mean particularly with your career. If you are not satisfied eventually your thoughts ways back to your educational system and environment during that time and you will be thinking of that times where you cannot change it now. But remember Atma vai Putra Namasi as Your parents are the reason for the Present YOU.. you will be the reason for what they will be. Are you giving enough for your kids to lead a satisfied life.

Thought at the junction of Dasara Holidays

పూర్ణత్వం

కొన్ని రోజుల క్రితం జరిగిన సత్యమేవ జయతె కార్యక్రమంలొ రంజీత్ ఒఫిర్ గారు దశరథి గారు రాసిన వేద వచనం లో ముందు మాటగా వేదల నుండి మరియు హిందు ధర్మం నుండి బౌద్దం పుట్టింది అని బౌద్దం నుండే క్రైస్తవం పుట్టిందని తన ముందు మాటలో జీసస్ ఒక బౌద్ధుడు అని సూత్రప్రాయంగా ప్రస్తవించడం జరిగింది.

అయితె ఈ మాటల్నె ప్రామణికంగా తీసుకొని వేదం అంత క్రైస్తవానికి ఆపాదించె ప్రయత్నం చేసారు అలా చేయడం వెనక పైకి కనపడె కారణం ఎటంటే ఈ కాలనికి అందరీక సరిపడ మతం క్రైస్తవం అని కాని ఆ పేరుతొ భారీగా మతాలు మార్చే ప్రయత్నం చేసారు ఒఫిర్ గారు

హిందు ధర్మం నుండి క్రైస్తవం పుట్టింది లేదా పుట్టించబడింది అంటే దాని అర్థం అది ఫుల్ల్ కాపసిటి మతం కాదని అది కేవలం ఎవరి కోసం అంటే  హిందూ ధర్మం పాటించె అంతటి శక్తి లేని వారి కోసము మరియు అంతటి ఙాణం నిక్షిప్తం చేసుకోనె బుధ్ది కలగనప్పుడు మాత్రమె అని. పూర్ణం నుండి ఏది పుట్టిన పూర్ణత్వనికి క్షీణత ఉండదు ఎలగంటె శిశువు కి జన్మ ఇచ్చినంత మాత్రన తల్లి క్షిణించదు కదా

ఎవరు ఆ పరమపదంలో సకల లోకలకు లోకులకు నాయకత్వం వహిస్తున్నాడు సాక్షిగా ఆయనకు మార్పు ఇప్పుడు కాదు ఎప్పటికి ఉండదు

Team Tatvadarshi

Monday, 2 October 2017

ఆయనఅనంతుడు

దేవుని యందు అంకిత భావం పట్ల గత కొన్ని తరలుగా పెద్దల అలోచన ధోరణి లో చాల మార్పు వచ్చింది. బహుషా ఈ మార్పు మన భారత దేశనికి స్వాతంత్ర్యం తర్వాత ఈ మార్పు వచ్చిందేమొ
ఈ మార్పు వారిలో వచ్చింది వారి పిల్లల పట్ల కూఢ వచ్చింది.
వాళ్లు అనెది ఎమంటె పిల్లలకు గాని లెదంటె వల్ల యందు గాని ప్రస్తుత కాలనికి దేవుని యందు మితిమీరిన భక్తి పనికిరాదని
వింతైన విషయం ఎమంటె కాలతీతుడుని ఈ కాలంతొ పొల్చడం
బ్రిటిష్ జీవన శైలి మనల్ని బాగ లౌకిక విషయాల పట్ల ఆకర్షీంచింది
అందుకే మన భక్తిలో మనం హద్దులు పెట్టుకుంటున్నాం
ఈ రోజుల్లో పెద్దలు చెప్పే మాట ఏటంటే  దేవుడికి అతిగా మొక్కవద్దు అని
పురాణాల మీద ఇతిహాసాల మీద ముఖ్యంగా భగవద్గీత మీద కాస్త శ్రద్ద చూపిస్తే తల్లితండ్రులే వద్దు అంటున్నారు
దానికి కారణం ఎక్కడ వల్ల పిల్లలు లౌకిక విశయాల నుండి దూరం అవుతారో అనె భయం
మీరు అడగవచ్చు మరీ నిజంగానే దూరం అయితె ఎల అని మరీ మన ధర్మం ప్రకారం మనం గృహస్త అశ్రమం స్వీకరీంచెదే ఈ దేశానికి మంచి సంతానన్ని అందచెయటం కోసం మరీ వారికి ఈ తత్వ విద్యని భోదించని పక్షనా ఈ దేశానికి ధర్మనికి ఎ సమధానం చెప్తారు
కేవలం లౌకిక విషయాలె మీరు భగవంతుడిని ప్రార్థించినట్లైతె ఆయా కోరికలు కాలనుగుణంగా తిరుతాయి అందులో సందేహం లేదు కాని మీకూ ఆ అనంతుడైన భగవంతుడు ఒక కొరీకలు తీర్చే యంత్రంలా తోస్తాడు. ఇలా మీరు ఎన్ని కొరికలు తీర్చుకున్నా ఎ ఓక్కటి శాశ్వతం కాదు ఫైగా మీరూ అంతలా ఆయనకు దూరం అవుతు వస్తారు

ఎందుకంటే అన్నమయ్య అన్నట్టు

ఎంత మాత్రామున ఎవ్వరు తలచిన
అంత మాత్రామే నీవు

కాబట్టి శాశ్వతమైన ఆయననే మనము కోరుకుందాం

దీనికి మనకోసం ఆ భగవానుడు ఎర్పరచిన మార్గం కర్మ యోగం. అనుసరణీయం

ఈ సృష్ఠి ఆయన ప్రతిభింబం
ఆయనని మనం ఎంత దర్శించాలని ప్రయత్నిస్తామొ అంత అనుగ్రహిస్తాడు
హరి ఓం

Tatvadarshi Introduction | What is Tatvadarshi? | welcomes young generation to join this movement



"Tatvadarshi" welcomes young generation to join this movement in india...

We devoutly bow to the Supreme Being.

 The Indian "Tatvadarshi"is an Organization works for uniting philosophers worldwide who are really witnessed Tatva of eternal,omnipresent,indefinable,incomprehensible supreme being.

Tatrvadarshi's work for upliftment of Vedic Culture through discovering and revealing Vedic secrets in Vedic Literature and disseminating it world wide.

The explored knowledge will be handed over to Next Generation to obtain Brahmic bliss by birth and to be freed from wheel of creation.

We are all humans love to finding who is god, but god is not finding humans, god can feel the humans.

We are very curious about to start Latest Trending Vedic world. Its very Amazing Interesting Unknown Facts about God.

Tatva gnana jyothi.

Devudu   Dharmam     Desham

Tatvadarshi Organisation

Raja Vidyaa     Raja Guhyam

Friday, 29 September 2017

విజయదశమి ప్రత్యేకత ఏమిటి?

 Image result for rama killed dashakanta ravanasura


దశహర అను సంస్కృత పదమే జన సామాన్యము నోట బడి దసర గా మారింది.
అంతేగాక
దశకంఠుడు హతమైన రోజు కావటం వలన దీనికి దశహర అని పేరు వచ్చింది.
రావణుడి దశ కంఠములు ఈ దశ అవగుణములకు ప్రతీకలు. ఈ అవగుణములు కలిగిన ప్రతీ వ్యక్తి రావణుడే. మన పూర్వులు మానవులు ఈ అవగుణములు విడిచి సహజీవనముతో సుఖజీవనమును గడపాలని ఈ "దశహర" పండగను ఏర్పరచినారు.
ఇలాంటి అనేక సంస్కారములను ప్రపంచమునకు అందించిన ఘనత
ఒక్క "సంస్కృతము"దే అని మరవరాదు.

వదత సంస్కృతమ్.
జయతు భారతమ్.
ఇది సత్య. నిత్యం. అనునిత్యం.

Thursday, 28 September 2017

తత్వదర్శి అంటే?

తత్ + త్వం  అనే రెండు పదాల కలయిక “తత్వం”. సంస్కృత భాషలో “తత్” అనే శబ్దానికి ఉన్న అర్థం “అది”. అది అంటే కనబడని ఒక శక్తి,  ఈ విశ్వాన్ని నియమంచే ఒక మహత్తరమైన చైతన్య స్వరూపం. ఆ శక్తిని భారతీయులు భగవ్ంతుడు అని పిలుస్తారు. “త్వం” అంటే నీవు. అంటే ఆ “నీవు” ఇది చదువుతున్నప్పుడు “నేను”. నాకు- భగవంతునికి లేదా కంటికి కనిపించని ఈ జగత్తును శాసించే ఒక మహత్తర శక్తికి నాకు మధ్య ఉన్న సంబంధాన్నితత్వ జ్ఞానం అంటారు. ఈ తత్వ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగ పడే శాస్త్రం తత్వశాస్త్రం . అనాదిగా మానవుడు ఈ తత్వజ్ఞానాన్ని ఆశిస్తూ సాధన చేస్తూనే ఉన్నాడు. ఈ సాధన వైయ్యక్తికమైనది కాబట్టి పుట్టిన ప్రతి మనిషి ఈ సాధన చేస్తూనే ఉంటాడు. ఇలా కాలంలో పుట్టే – గిట్టే మనుషుల్లో ఎంతమందికి ఈ తత్వ జ్ఞానం పూర్తిగా తెలిసింది అనేది
గుహ్యమైన విషయం.

- శ్రీమన్మధ్వాచార్యుల "తత్వజ్ఞాన ప్రదీపిక" అనే పుస్తకం నుంచి సంగ్రహించబడినది. 

Wednesday, 27 September 2017

The Real Beauty




In a very distant pious land from the west there is a Peepal Tree. No one knows when it was born and how old it is. This tree is the reason for vast vegetation of the land and forest made possible. Many beings living in solace because of the peepal tree. Naturally it attracted people from western part of the world. Some planted Jasmine and some planted Rose. A good long time later these Outward beautiful plants begin to question the inner beauty of peepal tree and started so on
Peepal Tree is our Dharma 
Jasmine and Rose are plants from the west 
Outward beauty attracting and leading to anti Peepal I mean anti dharma